IPL 2022 : నేడు ఐపీఎల్ లో రెండు బిగ్ ఫైట్స్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 లో నేడు రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరుగనుంది. ముంబై Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ 3:30 గంటలకు జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మధ్య 36వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో 7.30 గంటలకు జరుగనుంది.

ఇక జట్ల అంచనా

కోల్‌కతా నైట్ రైడర్స్ : వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (c), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (WK), సునీల్ నరైన్, పాట్ కమిన్స్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (సి), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Latest news