BREAKING: BRS నాయకుడు క్రిశాంక్ అరెస్ట్‌

-

krishank arrested: బిఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ కు ఊహించిన షాక్‌ తగిలింది. యాదాద్రి జిల్లా పంతంగి చెక్ పోస్ట్ వద్ద బిఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ను అడ్డుకున్నారు పోలీసులు. కొత్తగూడెం నుండి హైద్రాబాద్ వస్తున్నారు క్రిశాంక్.

krishank arrested

నిన్న క్రిశాంక్ పై హైద్రబాద్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. క్రిశాంకు ను పంతంగి టోల్ ప్లాజా నుంచి నేరుగా ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న క్రిశాంక్‌ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే తనపై ఆరు అక్రమ కేసులు నమోదు చేసిందన్నారు క్రిశాంక్. అంతిమంగా కోర్ట్ లో న్యాయం తేలుతుందని చెప్పారు క్రిశాంక్.

Read more RELATED
Recommended to you

Latest news