అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్..!!

-

మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ కృతి సనన్. తన మొదటి సినిమాతో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత నాగచైతన్య తో దోచేసి సినిమాలో నటించింది. సినిమా బాగున్నప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తన గ్లామర్ ఫోటోలను క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ పూర్వకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఒకవైపు అదిరిపోయే ఔట్ఫిట్ లో అందాలతో ఆకట్టుకుంటూనే మరొకవైపు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి నటుడు ప్రభాస్ తో ప్రేమయనం కొనసాగిస్తోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చిన కూడా వీరిద్దరి మీద రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

కృతి సనన్ తాజాగా లాంగ్ స్లైడ్ స్లీవ్ డ్రస్సులో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.. ముఖ్యంగా తన థైస్ అందాలతో పాటు నడుము యధా అందాలు కనిపించే విధంగా ఈ ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా హై హీల్స్ వేసుకొని తలకు చేయి పట్టుకొని కాలు కాస్త పైకి ఎత్తి మరి ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది కృతి సనన్.. ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది మాత్రం నీ థైస్ నడుము యధా అందాలు చూసేందుకే నిన్ను ఫాలో అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Read more RELATED
Recommended to you

Latest news