జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్.. కేటిఆర్ క్లారిటీ..?

-

మరికొన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్న వారు కూడా జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ పై ఇటీవల క్లారిటీ ఇచ్చారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.

నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంట తెలిపారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి 15 మంది కార్పొరేటర్ల పనితీరు అసంతృప్తిగా ఉంది అంటూ తెలిపిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వారూ ఇప్పటికైనా తమ తీరు మార్చుకొనేలా బాగుంటుంది అని సూచించారు. కార్పొరేటర్లకు ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి అంటూ తెలిపిన కేసీఆర్… కార్పొరేటర్లు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version