Bangarraju : ఊర మాస్ సాంగ్ తో వచ్చేసిన బంగార్రాజు !

-

టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరో గా చేసిన… సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంతో భారీ విజయం సాధించిందో మనకు తెలిసిందే. అయితే.. ఈ సినిమా నాగార్జున సీక్వెల్‌ కూడా చేస్తున్నారు. కళ్యాణ్‌ కృష్ణ కురసాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమానే సీక్వెల్‌ లో భాగంగా బంగార్రాజు చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడి యోస్‌ పతాకం పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి లడ్డుండా అనే ఊర మాస్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.  ఈ సాంగ్‌ ను స్వయంగా నాగార్జునే పాడాడు.  నాగార్జున పాడటం ఒక ఎత్తైతే…  ఈ పాట పూర్తి గా మాస్‌ సాంగ్‌ కావడం విశేషం.  దీంతో మాస్‌ ప్రేక్షకులను ఈ సాంగ్‌ బాగా ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news