వాటే పాలసీ… రోజుకు రూ.160 ఆదా చేస్తే చాలు…!

-

మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా….? అయితే ఈ బంపర్ ఆఫర్ ని వినియోగించుకోండి. ఎల్‌ఐసీ సూపర్ పాలసీలని అందిస్తోంది. ఈ పాలసీల్లో మనీ బ్యాక్ ప్లాన్ కూడా ఉంది. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఒక పాలసీని అందిస్తోంది. అయితే ఈ పాలసీ కనుక మీరు తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో రూ.లక్షలు పొందొచ్చు. వావ్ వాటే పాలసీ..! ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. అయితే వీటిల్లో మనీ బ్యాక్ ప్లాన్ కూడా ఉంటుంది గమనించండి. 25 ఏళ్ల పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ సమయం లో మీకు ఏకంగా రూ.23 లక్షలు వస్తాయి. అలానే ప్రీమియం కూడా తక్కువ గానే ఉంది గమనించండి.

ఇది ఇలా ఉండగా ఈ 25 ఇయర్స ప్లాన్ తీసుకుంటే చాల లాభాలు ఉన్నాయి. లైఫ్ కవరేజీతోపాటు మెచ్యూరిటీ సమయంలో డబ్బులు కూడా లభిస్తాయి. ఇక ఎవరు ఈ పాలిసీ కి అర్హులు అనే విషయానికి వస్తే… 13 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పాలసీని తీసుకుంటే కనుక ఐదేళ్లకు ఒకసారి పాలసీ మొత్తంలో 15 శాతం డబ్బులను పొందొచ్చు. అలానే 5, 10, 15, 20 ఏళ్లకు 15 శాతం చొప్పున డబ్బులు వస్తూనే ఉంటాయి. మళ్లీ 25వ సంవత్సరంలో మిగిలిన 40 శాతం డబ్బులు మీకు వస్తాయి.

మీ వయసు 28 ఏళ్లు. మీరు ఈ పాలిసీని తీసుకోవాలంటే…. మీరు 25 ఏళ్ల కాల పరిమితితో రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ సెలెక్ట్ చేసుకుంటే…. ఇప్పుడు మీకు నెలకు దాదాపు రూ.4,800 ప్రీమియం పడుతుంది. అంటే మీరు రోజుకు రూ.160 ఆదా చేస్తే సరిపోతుంది. మీరు ప్రతి నెలా రూ.4,800 చెల్లిస్తూ రావాలి. ఇలా మీరు 20 ఏళ్లు కట్టాలి. ఇలా పాలసీ టర్మ్ 25 ఏళ్లు అయినా కూడా మీరు 20 ఏళ్లు ప్రీమియం పే చేస్తే చాలు. ఐదేళ్లు అవసరం లేదు. మీరు ఐదేళ్లకు ఒకసారి రూ.1,50,000 (4 సార్లు) లభిస్తాయి. ఆఖరిని ఒకేసారి బోనస్, ఎఫ్ఏబీ, మిగిలిన బీమా మొత్తం కలుపుకొని రూ.17,25,000 వస్తాయి. రూ.23,25,000 మొత్తాన్ని మీరు తీసుకోవచుచు.

Read more RELATED
Recommended to you

Latest news