సమ్మర్ రేస్ లో వున్న మూవీస్ లిస్ట్ ఇదే…!

-

ఈ ఏడాది సంక్రాంతి సినిమాలో ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. భారీ కలెక్షన్లను కూడా రాబట్టాయి. అయితే ఇప్పుడు అందరూ సమ్మర్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ సమ్మర్ కి కూడా భారీగా సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి 2024 వేసవి లో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా కొత్త సినిమాలు తో వస్తారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి.

మార్చి ఎనిమిదిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటుగా డబల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది మే 9న ప్రభాస్ కల్కి సినిమా కూడా వస్తుంది. తమిళ్ నుండి కూడా మంచి సినిమాలు రాబోతున్నాయి ఆగస్టు 15న పుష్ప టూ వస్తుంది. ఇలా సమ్మర్ రైస్ లో చాలా సినిమాలు ఉన్నాయి వీటిలో ఏ సినిమాలు హిట్ అవుతుంది. ఏ సినిమాలు ఫట్ అవుతుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news