న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. పెగాసస్ అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభ, లోక్‌సభలో పెగాసస్ వ్యవహారంపై చర్చ పెట్టాల్సిందేనని పట్టుబడ్డాయి. స్పీకర్ ఓం బిర్లా వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. స్పీకర్ ఎంత చెప్పినా వినలేదు. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అటు రాజ్యసభలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. విపక్ష సభ్యుల నానాదాల మధ్య ఉభయసభలను సభాపతులు వాయిదా వేశారు.
పెగాసస్‌పై రాజ్యసభ, లోక్‌సభలో గందరగోళం.. రెండుసభలు వాయిదా
-