తెలంగాణాలో కాంగ్రెస్ దే విజయం.. ఇదిగో ప్రూఫ్ !

-

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు లేదా అయిదు నెలల కాలంలో సరవత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం BRS పార్టీ అధికారంలో ఉండగా, కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు వరుసగా సీఎంగా గెలిచిన కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఇక ఈసారి చూస్తే కాంగ్రెస్ మరియు బీజేపీల నుండి BRS కు గట్టి పోటీ ఖాయమని తెలుస్తోంది. కాగా లేటెస్ట్ గా జరిపిన లోక్ పాల్ సర్వే లో కేసీఆర్ కు షాక్ తగలనుంది తెలుపుతోంది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 61 నుండి 67 సీట్లు, BRS కు 45 నుండి 51 సీట్లు, బీజేపీ కి 2 లేదా 3 సీట్లు , AIMIM కు 6 నుండి 8 సీట్లు ఇక ఇతరులకు సీటు దక్కే అవకాశం ఉందని తెలిపింది.

మరి ఈ సర్వే కనుక నిజమయితే కేసీఆర్ కు అధికారం దూరమైనట్లే.. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news