వైసీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం..క్షణాల్లో !

-

నెల్లూరు జిల్లా గూడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరిగింది..చెన్నై నుంచి గూడూరు వెలుతుండగా ఎంఎల్ఏ వరప్రసాద్‌ కారు లారీని ఢీకొట్టింది..ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు..కారు ముందు భాగంలో కారు డ్రైవర్‌కు, గన్‌మెన్‌ ఉండటంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి..క్షత గాత్రులను వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు..లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం పూర్తిగాధ్వంసమైంది. ..పోలీసులు ఎంఎల్ఏ వరప్రసాద్‌ను మరో కారులో పంపించారు..ఘటనలో కారు కూడా ధ్వంసమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version