కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న ప్రకటించారు. అయితే కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తిరస్కరించారు. స్థానికేతరుడు అనే కారణంతో ఏ ఒక్కరు కూడా వైద్య చికిత్సకు దూరం కాకూడదని, ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరినీ సమానంగా చూస్తామని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ నిర్ణయాన్ని తిరస్కరించిన లెఫ్టినెంట్ గవర్నర్..!
-