శివరాత్రి రోజు ఈ శివస్తోత్రం చదివితే చాలు !

-

శివరాత్రి.. మహా పర్వదినం. ఈరోజు ఐశ్వర్యకారకుడైన ఆ మహాదేవుడిని స్మరణ, పూజ, అభిషేకం, ఉపవాసం, ధ్యానం, దానం ఇలా ఆయనకు ప్రీతికలిగే మహా భక్తులగాథలు వింటే ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అదే విధంగా రుషి ప్రోక్తం అయిన స్తోత్రాలు పారాయణం, ధ్యానం చేస్తే మనకు ఉన్న సకల బాధలు పోవడమేకాదు ఐశ్వర్యం లభిస్తుంది. అలాంటి వాటిలో మహర్షి శ్రీ వశిష్టుడు రాసిన ఈ శివస్తోత్రం పారాయణం చేస్తే చాలు బాధలు పోతాయి. ఆ శ్లోకాలు మీకోసం…

విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !

గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !

భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మనికుండల మండితాయ
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !

పంచాననాయ ఫణి రాజ విభూషణాయ,
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపహాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !

భాను ప్రియాయ భవ సాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభ లక్షణ లక్షితాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !

రామ ప్రియాయ రఘునాధ వర ప్రదాయ
నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ !

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ !

ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news