Malavika Mohanan : గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్

-

మాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట హీట్ పెంచేస్తున్నాయి. లో దుస్తులలో ఓ బ్లాక్ కలర్ కోట్ లోనూ సెగలు రేపుతోంది ‘మాస్టర్’ ఫిల్మ్ హీరోయిన్.

ఈ డ్రస్ లో అలా బ్యాక్ సైడ్ వీపు అందాలు, నడుము, నడుముపైన ఉన్న పుట్టుమచ్చను చూపి..మాళవిక కుర్రకారు మతి పోగొడుతోంది.

ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘ ఎర్ర గులాబీ, సింపుల్ అండ్ గార్జియస్, మిస్ యూ బేబీ, అరుపులే’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే మాళవిక మోహనన్ ధనుష్ తో ఓ చిత్రంలో నటిచింది. తెలుగులో తనకు నటించే అవకాశం వస్తే తప్పకుండా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక చిత్రం చేస్తానని గతంలో ఈ సుందరి పేర్కొంది. విజయ్ , విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్’ చిత్రం తెలుగులో విడుదల కాగా, ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మాళవిక మోహనన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version