ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కాస్త వివాదాస్పదంగా మాట్లాడటం అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. వాళ్లకు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో అవకాశాలు లేని హీరోయిన్లు అందరూ కూడా ఏది పడితే అది మాట్లాడుతూ చికాకు పెడుతున్నారు. తమ మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతునారు. తమ వ్యక్తిగత జీవితంలో జరిగే వాటిని చెప్తున్నారు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్… మలైకా అరోరా తనకు నచ్చిన శృంగార భంగిమ గురించి మీడియా తో చెప్పడం చూసి బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్న ఈమె గతంలో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంత కాలం ఆగి అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది ఈ సీనియర్ ఐటెం బాంబ్.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన గురించి మరో బోల్డ్ విషయాన్ని బయటపెట్టింది. మీ ఫేవరెట్ సెక్స్ భంగిమ ఏదంటూ నేహా అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. మీ ఫేవరెట్ సెక్స్ భంగిమ ఏదంటూ నేహా అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. 2017లో తన భర్త అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిపై కూడా విమర్శలు వస్తున్నాయి.