బిగ్ బ్రేకింగ్: నందిగ్రామ్ లో మమత విజయం

ఉదయం నుంచి ఎంతో ఉత్కంట రేపుతున్న నందిగ్రామ్ లో సిఎం మమతా బెనర్జీ విజయం సాధించారు. 1200 ఓట్లతో ఆమె మాజీ మంత్రి సువెందు అధికారిపై ఆమె విజయం సాధించారు. ఈ స్థానంలో మమత పోటీ చేస్తున్న దగ్గరి నుంచి కూడా ఆమె గెలుస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ఇక సువేందు బలమైన నాయకుడు కావడంతో ఆయన గెలిచే అవకాశాలు ఉండవచ్చు అని భావించారు.