BREAKING : భూమా నాగిరెడ్డి కూతురుతో మంచు మనోజ్ రెండో పెళ్లి !

-

Big Breaking : మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. భూమా నాగిరెడ్డి కూతురు అయిన భూమా మౌనిక రెడ్డిని త్వరలో వివాహ మాడనుఎన్నడూ మంచు మనోజ్. ఇందులో భాగంగానే తాను త్వరలో వివాహమాడబోయే మౌనిక రెడ్డి తో కలసి వినాయకుడిని దర్శించుకున్నాడు మనోజ్.

 

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ విషయం బయటపడింది. ప్రముఖ రాజకీయ వేత్త దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె భీమా మౌనిక అన్న సంగతి తెలిసిందే.

భార్య ప్రణతి తో 2019 లో విడాకులు తీసుకున్న మంచు మనోజ్…విడాకులు తీసుకున్న తరువాత సొంత నిర్మాణ సంస్థ ను స్థాపించాడు. ఇక ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి చిత్రం లో నటిస్తున్నాడు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ రెండో వివాహంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version