Manickam Tagore : మాణిక్యం ఠాగూర్ రాజీనామా

-

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి మల్లి ఖార్జున్‌ ఖర్గే.. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా తన టీంను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు ఖర్గే.

ఇప్పటికే కొందరు రాజీనామా చేసే యోచనలో ఉండగా.. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీగా ఉన్న మాణిక్యం ఠాగూరు బుధవారం తన పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అనంతరం.. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ చీఫ్ కు పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news