ఢిల్లీ ప్రజలని ఉద్దేశించి ఆప్ సీనియర్ లీడర్ మనీషా సిసోడియా లేఖ రాశారు లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన సిసోడియా ప్రస్తుతం బీహార్ లో జైల్లో ఉన్నారు జైలు నుండి లేఖ రాశారు త్వరలో అందరినీ కలవడానికి బయటకు వస్తానని చెప్పారు అనారోగ్యం తో ఉన్న తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్నా ప్రతాప గంజ్ నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు ఇటీవల ఒక లేఖ రాసిన సిసోడియా మరోసారి ప్రజల్ని ఉద్దేశించి లేఖ రాశారు.
ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. బ్రిటిష్ హయాంలో స్వాతంత్రం కోసం పోరాడి జైలు పాలైన వారితో ఆయన్ని పోల్చుకున్నారు. స్వతంత్ర సమరయోధులు లానే తాను కూడా జైలు పాలయ్యానని రాశారు ఏడాది కాలంలో ప్రజలందరినీ తాను కలుసుకోలేకపోయానని అన్నారు అందరిని బయటకు వచ్చాక కలుస్తానని అన్నారు విద్యా విప్లవం కొనసాగుతూ ఉంటుందని అన్నారు అందరూ కలిసి నిజాయితీగా పని చేశారని విద్య కోసం పోరాడుతున్నామని అన్నారు.