సింహ రాశి :మీ వేగవంతమైన స్వభావం, మిమ్మల్ని లక్ష్యంవైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే, కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకొండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది. ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది, మీవ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి, మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎప్పటినుండో మీరుచేస్తున పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది,కానీ ఖర్చులు మిమ్ములను భాదిస్తాయి.
మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం వలన మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు, పంచుకుంటూ, ఆ సంతోషకరమైన బంగారంలాంటి రోజులను గుర్తుచేసుకొండి. రేపు అయితే ఆలస్యమవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకొండి. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. ఈరోజు మీరు ఖాళీసమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తకుంటుంది.
పరిహారాలుః యోగా, ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి. బలమైన కుటుంబ సంబంధాలను బలోపేతం చేయండి.