ఆంగ్లమాసం ప్రకారం మార్చినెల ప్రతి ఏడాది మూడో నెలగా వస్తుంది. ఈ మాసం చాలా ఆహ్లాదకరమైంది. వసంత రుతువు, వేసవి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే..
మన పుట్టిన రాశులు, నక్షత్రం ప్రభావాలు మనకు తెలియకుండానే మనపై ఉంటుంది. అందుకే పుట్టిన నెల ప్రకారం కూడా వ్యక్తి, వ్యక్తిత్వాన్ని , లక్షణాలను అంచనా వేయవచ్చు. ఈ సందర్భంగా మార్చి మాసంలో పుట్టిన వారి లక్షణాలు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
- మార్చి నెలలో పుట్టినవారు చాలా ఉదారతతో ఉంటారు. చుట్టూ ఉన్నవారి మనసులను కూడా చాలా సులభంగా గెలుచుకుంటారు.
- ఇతరులకు సాయం చేయడానికి పాటుపడతారు. సేవను చేయడం ఒక కర్తవ్యంగా భావిస్తారు.
- మార్చి నెలలో జన్మించిన వారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు.
- వీరు ఎక్కుడ ఉన్న ప్రశాంత వాతావరణం ఉంటుంది. అరుస్తున్న వారితో ఉండటానికి ఇష్టపడరు.
వేడి కాఫీ తాగడం చాలా ఇష్టం ఈ రాశివారికి - ఎక్కువ శాతం నేచర్‌ను ప్రేమిస్తారు. నదులు, చెట్ల మధ్య అస్వాధించాలని ఇష్టపడతారు.
పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటారు. - తరచూ వారికి జరిగిన గత సంఘటనలను తలచుకుంటారు.
- మార్చి మాసంలో పుట్టినవారు జీవితాన్ని పూర్తిస్థాయిలో ఎలాంటి విచారం లేకుండా జీవించాలని విశ్వసిస్తారు.
- కొత్తవాటిని అలవాటు చేసుకోవడం వీరికి చాలా ఈజీ
- ఎక్కువ శాతం మనసులోనే మాట్లాడుకుంటారు. క్లిష్టపరిస్థితుల్లో ఎప్పటికీ భయపడరు.
- అంతేకాదు మార్చి మాసంలో పుట్టినవారు భావోద్వేగానికి మద్దతుగా ఉంటారు, అలాగే వీరికి సంగీతం అంటే చాలా ఇష్టం.