మీరా జాస్మిన్ సెగ‌లు.. లేటు వ‌య‌సులో ఘాటు అందాల‌తో

-

ప్ర‌ముఖ త‌మిళ హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గుడుంబా శంక‌ర్, ర‌వితేజ తో భ‌ద్ర వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులకు చాలా ద‌గ్గ‌ర అయింది. అప్పుటి సినిమాలల్లో క‌ట్టు బొట్టుతో చ‌క్క‌గా ఉండే మీరా జాస్మిన్ ఇప్పుడు.. నాలుగు ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చినా.. కుర్ర కారుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది.

త‌న అందాల‌తో మీరా జాస్మిన్ కుర్ర కారులో కాక రేపుతుంది. మీరా జాస్మిన్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. లైట్ పింక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకున్న మీరా జాస్మిన్.. కింద కూర్చిండి అందాల‌ను ఆర‌బోస్తూ.. యువ‌త‌కు సెగ‌లు రేపుతుంది.

వ‌య‌సు ఎక్కువ ఉన్నా.. త‌న అందాల‌తో ఘాటు ఎక్కిస్తుంది. మీరా జాస్మిన్ ఎద అందాలు, కొంటే చూపుతో కుర్రాల్లను రెచ్చ‌గొడుతుంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోల‌తో యువ‌కుల‌కు అందాల విందు భోజ‌నం దొరికేసింది.

ఈ ఫోటోల‌ను చూసిన యువ‌త.. నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా.. మీరా జాస్మిన్ అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అంటున్నారు. 2014లోనే పెళ్లి చేసుకున్నా.. మీరా జాస్మిన్ అందం ఇంకా ఎందుకు చెక్కు చెద‌ర‌లేద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news