భువనగిరి లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుంది.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..!

-

చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భువనగిరి లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని అనాన్రు. అలానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు.

పదేళ్లు అధికారం లో ఉండి బీఆర్ఎస్ పార్టీ అస్సలు అభివృద్ధి చేయలేక అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్లకి బుద్ధి చెప్పాలన్నారు నియోజకవర్గంలో ప్రతి సమస్యని పరిష్కరించి అండగా ఉంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version