మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గ వర్గం ప్రజలకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావనతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకుంటారన్నారు . పరమేశ్వరుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు.