తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Join Our Community
follow manalokam on social media

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఏపీలో ఒకపక్క పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో రెండు ఉపాధ్యాయ , తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు.

. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఈ నామినేషన్ దాఖలు చేయడానికి ఈ నెల 23 వరకు గడువు ఇవ్వనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన జరగనుంది.. ఈనెల 26న నామినేషన్ ఉపసంహరణకు చివరి గడువుగా పేర్కొన్నారు. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికల మీద ప్రధాన పార్టీలు ద్రుష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...