బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదు.. మోడీ ఫైర్..!

-

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రధాని మోడీ మండిపడ్డారు టీఎంసీ పాలన లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. టిఎంసి పై మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఉత్తర్ 24 పరగణాస్ జిల్లా సందేశ్ కాలనీలోని బరాసెట్లో నిర్వహించిన నారి శక్తి 100 సభలో మోడీ మాట్లాడారు.

టిఎంసి పాలన లో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నారు సందేశ్ కాళీ లో మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడిన నిందితుడిని రక్షించేందుకు టీఎంసీ ప్రభుత్వం శక్తినంత ఉపయోగిస్తుందన్నారు. బాధ్యులని రక్షించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు మహిళా శక్తికి ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నారు బిజెపి ప్రభుత్వం వలన నేడు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news