బికినీ తో మతులు పోగొడుతున్న మౌనీ రాయ్..!

-

మౌనీ రాయ్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగిని డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైన ఈమె బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్ తో సందడి చేసింది. ఇప్పుడు సినిమాలలో కూడా సత్తా చాటుతోంది. ఇటీవల అభిషేక్ బచ్చన్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తుమ్ బిన్ 2 గోల్డ్ అని చిత్రాలతో పాటు కేజీఎఫ్ లో కూడా స్పెషల్ సాంగ్ లో నర్తించి మెప్పించింది. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నెగిటివ్ రోల్ పోషించిన మౌనీ రాయ్ తన నటనతోనే సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

సినిమాలలో కూడా హాట్ బ్యూటీగా కనిపించే ఈమె ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎక్కువగా గ్లామర్ షో చేసే ఈ ముద్దుగుమ్మ కుర్ర కారు గుండెల్లో మంట పెడుతూ అందాలను ఆరబోస్తూ అందరిని కట్టిపడేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ బికినీ వేసుకొని ఫోటో షూట్ చేయగా.. వీటిని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మంటలు చెలరేగుతున్నాయి. నడుముకి బ్లాక్ కలర్ క్లాత్ చుట్టుకొని.. యాష్ కలర్ బ్రాలో కనిపించింది.

ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటోలతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎక్కువగా గ్లామర్ షో చేసే ఈమె కుర్ర కారుకు కలల రాకుమారి అని చెప్పడంలో సందేహం లేదు. ఈమె అందాలు ఆరబోయడంలో హద్దులు చెరిపేసింది అని చెప్పడంలో సందేహం లేదు. స్టన్నింగ్ స్టిల్స్ తో అందాల విందులో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మౌనీ రాయ్..

Read more RELATED
Recommended to you

Latest news