తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వరుస సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 20 జిల్లాలకు అలర్ట్… ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలో భారీ నుంచి అధి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.

30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపింది. పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో… ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు… క్లారిటీ ఇచ్చింది. రెండు రోజులపాటు వాతావరణం చల్లబడి.. 20 జిల్లాలకు వర్షాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. బయట తిరగకూడదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. కొన్నిచోట్ల రాళ్ల వాన కూడా పడే ఛాన్స్… ఉందని చెబుతున్నారు