నేటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ హైకోర్టుకు సెలవులు ఉండనున్నాయి. ఇవాల్టి నుంచి జూన్ ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు వేసవి సెలవులు ఉంటాయి. సెలవుల నేపథ్యంలో స్పెషల్ బెంచీల ఏర్పాటు కూడా చేసింది తెలంగాణ హై కోర్టు.

Summer vacations for Telangana High Court from today till June 6
Summer vacations for Telangana High Court from today till June 6

తెలంగాణ హైకోర్టులో ఐదు బెంచ్ లతో అత్యవసర కేసుల విచారణ కూడా జరిపిస్తోంది. అయితే ప్రతి సంవత్సరం ఇలా తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా మే లో వేసవి సెలవులు… ప్రకటించారు.

నేటి నుంచి జూన్ 6 వరకు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

సెలవుల నేపథ్యంలో స్పెషల్ బెంచ్‌ల ఏర్పాటు

హైకోర్టులో 5 బెంచ్‌లతో అత్యవసర కేసుల విచారణ

Read more RELATED
Recommended to you

Latest news