OTT ZONE : రేపు ఓటిటి లోకి విడుదల కానున్న వెబ్ సిరీస్ లు, సినిమాలివే

-

కరోనా అనంతరం ఓటిటి ప్లాట్ ఫామ్ లకు మంచి ఆదరణ దక్కుతోంది, అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ఓటిటి వేదికలను ఆధారంగా చేసుకుని రిలీజ్ చేస్తున్నారు. ఇక డైరెక్ట్ గా రిలీజ్ అయిన సినిమాలు సైతం కొన్ని రోజుల అనంతరం ఓటిటి ల వేదికగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ప్రతి గురువారం మరియు శుక్రవారాలు ఓటిటి లలో సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ కొన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. ఆడే విధంగా రేపు శుక్రవారం కాబట్టి ఒత్తిడిలో ఏ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరుడు సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ది కాశ్మిర్ ఫైల్స్ అన్ రిపోర్టడ్ సినిమా జీ 5 లో రిలీజ్ కానుంది. ఇక హాలీవుడ్ నుండి వస్తున్న హార్ట్ అఫ్ స్టోన్, పద్మిని, పెండింగ్ ట్రైన్ లు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నాయి.

సోనీ లివ్ లో బ్రోకర్ మరియు పారాసైట్ లు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నది తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news