Mrunal Thakur : ప్రకృతి ఒడిలో మైమరిచిపోతున్న మృణాల్ ఠాకూర్

-

మృణాల్ ఠాకూర్.. ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం తన హవా చూపిస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో.. బోల్డ్ డ్రెస్సుల్లో సందడి చేస్తోంది. అందాలు ప్రదర్శించడంలో తాను ఎవరికీ తీసిపోనంటూ పోటీపడి మరి హాట్ ట్రీట్ ఇస్తూ అభిమానులను ఖుష్ చేస్తోంది.

తాజాగా మృణాల్ పోస్టు చేసిన ఫొటోలు చూసి చాలా గ్యాప్ తర్వాత ఈ భామ ట్రెండీ ఔట్ ఫిట్ లో కనిపించిందని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. బ్లూ అండ్ బ్లాక్ సూట్ లో మృణాల్ చాలా డ్యాషింగ్ గా కనిపిస్తోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. మృణాల్ ఏ డ్రెస్సు వేసినా ముద్దుగానే ఉంటుందని కుర్రాళ్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమాల సంగతికి వస్తే.. ప్రస్తుతం నాని సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ చరణ్,  బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమాలోనూ మృణాల్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news