Mrunal Thakur : మతులు పోగొడుతున్న మృనాల్ ఠాకూర్ అందాలు

-

మృణాల్ ఠాకూర్ గురించి తెలియని వారుండరు. ఓ సీతా వదలనిక తోడౌతా.. రోజంతా వెలుగులిడు నీడౌతా.. సీతారామం సినిమా విడుదలయ్యాక సీతను.. అదేనండి.. మృణాల్ ఠాకూర్ ని చూసి ప్రతి తెలుగు కుర్రాడు పాడేసుకుంటున్న పాట ఇది. ఆ మూవీలో మృణాల్ ని చూసి.. ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అని కూడా పాడుకుంటున్నారు.

సీతారామం సినిమాలో సీతగా ఈ భామ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే ఈ బ్యూటీ నుంచి ఇంకో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని టాలీవుడ్ ఎదురు చూస్తోంది. దాదాపు సీత రెండో సినిమా ఖరారైనట్లైనని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

 

మృణాల్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా మృణాల్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news