IPL 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్… హైదరాబాద్ కెప్టెన్ గా పాండే

ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ఇవాళ అ రెండు మ్యాచ్ లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ లు ఒకే సమయానికి ప్రారంభం కానున్నాయి. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ అబుదాబీ లోని షేక్ స్టేడియంలో జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు… మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయనుంది. ఇంకా అట్ల వివరాల్లోకి వెళితే…

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, అభిషేక్ శర్మ, మనీష్ పాండే (సి), ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, వృద్ధిమాన్ సాహా (w), జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్