IPL 2023 : ఇవాళ ఐపీఎల్ రెండు మ్యాచ్ లు..వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదట ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబై లో జరుగనుండగా.. మధ్యాహ్నం.. 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అటు రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ గుజరాత్‌ లో జరుగనుంది.

జట్ల వివరాలు ఇవే

ముంబై XI: రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్/జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్

కోల్‌ కతా XI: జాసన్ రాయ్, ఎన్ జగదీసన్ (WK), నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్/టిమ్ సౌతీ, వరుణ్ చకరవర్తి

Read more RELATED
Recommended to you

Exit mobile version