IPL 2022 : నేడు ఐపీఎల్ లో రెండు బిగ్ ఫైట్స్..

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేసాయి. ఇక ఇవాళ శనివారం కావడంతో… రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 9వ మ్యాచ్ మ్యాచ్‌ జరుగనుంది.

ఈ మ్యాచ్‌ ముంబైలోని.. Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో 3.30 ప్రారంభం అవుతుందది. ఇక గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 10వ మ్యాచ్ సాయంత్రం జరుగనుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

ఇక జట్లు అంచనా 

ముంబై : ఇషాన్ కిషన్ , సంజు శాంసన్, రోహిత్ శర్మ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, సూర్యకుమార్ యాదవ్, దేవదత్ పడిక్కల్, డేనియల్ సామ్స్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, ఎం అశ్విన్

రాజస్థాన్‌ : జోస్ బట్లర్ , సంజు శాంసన్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ (వైస్ కెప్టెన్)

Read more RELATED
Recommended to you

Latest news