సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం

-

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తల్లి గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో తుది శ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబం శోఖ సంద్రంలో మునిగింది. ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఎస్ఎస్ రాజమౌళి కి పిన్ని కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version