ఓటీటీకి నాగార్జున నా సామిరంగా.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

-

నాగార్జున హీరోగా నా సామిరంగా సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. మొత్తంగా తెలుగులో ఈ సినిమా 18.2 రెండు కోట్లకి అమ్ముడైంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసినట్లయితే 1.01 కోట్లకి, ఓవర్సీస్ లో 2.01 కోట్ల తో కలిపి మొత్తం సినిమా 18.23 కోట్ల బిజినెస్ చేసింది. భారీ గానే ఈ సినిమా కలెక్షన్ల ని రాబట్టింది.

అయితే ఇక ఈ సినిమా ఓటీ టీ లోకి ఎప్పుడు వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ అయింది. ఓటిటి లోకి మాత్రం మార్చి లో ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి రైట్స్ ని భారీ ధరకి కొనుగోలు చేసిందని తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్రీమింగ్ అవ్వబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news