సినీ ప్రియులకు గుడ్ న్యూస్… ఈ వారం ఓటీటీ లోకి 17 సినిమాలు…!

-

సినీ ప్రియులకు గుడ్ న్యూస్. ఈ వారం ఓటీటీ లోకి 17 సినిమాలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 24, క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24, సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 24, బూగీమన్ (అరబిక్ మూవీ) జనవరి 25, మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 25, బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) జనవరి 26.

అలానే క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) జనవరి 28 వస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో, కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) జనవరి 25, హస్లర్స్ (హిందీ సిరీస్) జనవరి 24, ఎక్స్పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 26, పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) జనవరి 26.

Read more RELATED
Recommended to you

Latest news