Nabha Natesh : లో-దుస్తులు లేకుండా ఇస్మార్ట్‌ బ్యూటీ రచ్చ..!

-

కేవలం మూడు సినిమాలతో బెంగళూరు నటి నభా నటేష్ టాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంది. అంత‌కు ముందు ఆమె చేసిన సినిమాల‌కు రాని క్రేజ్ ఒక్క ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో వ‌చ్చేసింది. పూరి జ‌గ‌న్నాథ్ – రామ్ కాంబోలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో ఆమె హాట్ హాట్ యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.


ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌తో టాలీవుడ్ యంగ్ హీరోల‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఆమెకు త‌మ సినిమాల్లో ఛాన్సులు ఇచ్చేందుకు పడ్డారు. ఈ నేపథ్యంలోనే..మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ డిస్కోరాజా సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ.

సీనియర్‌ ప్రొడ్యూసర్ బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో సాయి ధరం తేజ్‌ హీరో గా తెరకెక్కిన సోలో బతుకే సో బెటర్‌ మూవీలో ఈ బ్యూటీ నటించింది. అయితే.. ఈ సినిమాలు పెద్దగా హిట్‌ కాలేదు. దీంతో నభా నటేష్‌ క్రేజ్‌ అమాంతం పడిపోయింది.

ఈ నేపథ్యంలోనే.. తన అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది ఈ చిన్నది. హాట్‌ ఫోజులు, సంప్రదాయకర లుక్స్‌ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. యువతతో పాటు.. దర్శకులను ఆకర్షిస్తోంది. అయితే.. తాజాగా నభా నటేష్‌ లో – దుస్తులు లేకుండా.. కేవలం ఓ సింపిల్‌ డ్రెస్‌ తో ఫోటో షూట్‌ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్‌ కు.. చాలా హాట్‌ ఫోజులు ఇస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version