వణుకొస్తోంది బాబోయ్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ !

Join Our COmmunity

అసలే కోతి ఆ పైన కల్లు తాగింది అన్న చందాన, అసలే చలి! ఆపై నివర్‌ తుపాను ప్రభావంతో గాలిలో తేమలో మార్పు రావడం..  ఈదురుగాలులు పెరగడంతో వాతావరణం జనాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. నివర్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం 2 రోజులుగా మారిపోయిందని చెప్పాలి.

ప్రజలు చలి దెబ్బకు వణికిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు పడి పోయాయి. ఇక దీనిని సింబాలిక్ గా చెబుతూ ఇస్మార్ట్ బ్యూటీ నభా నతేష్ ఒక వీడియో షేర్ చేసింది. ఒక చిన్న పాప చలికి వణుకుతూ ఉన్న వీదియిని ఆమె తన సోసిఅక్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆమె సినిమా విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ తో చేసిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తోంది. 

 

 

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...