సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడి వారు ఎక్కడికో చేరుతున్నారు. తమలో ఉన్న ట్యాటెంట్ను బయటకు తీసేందుకు సోషల్ మీడియా ఎంతో దోహదం చేస్తోంది. సరద కోసం చేసిన వీడియోలు వారిని పెద్ద స్కీన్లపై కనబడేలా చేస్తున్నాయి. టిక్‌టాక్‌లో దుర్గారావు దంపతులు చేసిన వీడియోలు ఓ పెద్ద సినిమాల చాన్స్ కొట్టేశారు. ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలో దుర్గారావుకు అవకాశం ఇచ్చారు. సోషల్ మీడియా పుణ్యమా అంటు మట్టిలోని మాణిక్యాలు బయటపడుతునాయి. విదేశాలతో మొదలుకొని, గ్రామీణ ప్రాంతాల వాసులు చేస్తున్న వీడియోలు, సినీ ప్రముఖులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
హెమా మాలినీ సైతం..
ఇటీవల ఓ పల్లెటూరి అమ్మాయి పంట పొలల్లో చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ ఆ వీడియోను తన ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.
1957లో రాజేంద్ర కుమార్, కుమ్కుమ్ జంటగా నటించిన మదర్ ఇండియాలో సినిమాలో ‘‘గుంఘట్ నహీ ఖోలుంగి’’ అనే పాటకు ఆ అమ్మాయి ఎక్కడ కూడా తడబడకుండా మక్కికి మక్కి చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ కావడం.. మాధురి దీక్షత్ కంటపడటంతో ఆ అమ్మాయిని ప్రశంసాలతో ముంచెత్తింది. ‘వావ్ ఈ అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది, ఇలాంటి వారినే మనం వెతికి తీయాలి’ అంటు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను మొట్టమొదటగా రాగిరీ అనే ఓ స్వచ్ఛందం సంస్థ పోస్ట్ చేయగా, ఆ తర్వాత, హేమమాలీని, మాధురి దీక్షిత్ పోస్ట్ చేస్తూ తమ తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు.

कहते हैं Dancers don't need wings to fly, आप गांव की इस लड़की के डांस को देखकर मान जाएँगे कि इस बात में कितना सच है। ऐतिहासिक फ़िल्म #MotherIndia के लाजवाब गीत पर ये डांस देखिए।
इस वीडियो के बारे में ज़्यादा जानकारी है तो #Raaggiri को बताइए। @MadhuriDixit @dreamgirlhema pic.twitter.com/kM8crUwcKI
— Raaggiri/ रागगीरी (@Raaggiri) February 8, 2021