కోడలు వెబ్ సిరీస్ పై నాగబాబు ఎలా రియాక్ట్ అయ్యారంటే..?

-

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లయిన కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైంది మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చింది లావణ్య ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్ హీరోగా నటించగా విశ్వక్ దీన్ని తెరకెక్కించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఈ వెబ్ సిరీస్ పై నాగబాబు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. లావణ్య మామ నాగబాబు మిస్ పర్ఫెక్ట్ పై ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు నా ఫేవరెట్ లావణ్య నటించిన ఈ అద్భుతమైన వెబ్ సిరీస్ ని ఇప్పుడే చూశాను చూడడానికి చాలా గ్రిప్టింగా ఉంది సరదాగా ఉంది అని నాగబాబు పోస్ట్ చేశారు దీన్ని చూడాలని రికమెంట్ చేస్తున్నానని రాశారు. దీంతో అది చూస్తున్న వారందరూ ప్రమోషన్స్ చేయడానికి పనికి వస్తారని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news