పెద్దిరెడ్డి అక్రమ సంపాదన రాష్ట్ర బడ్జెట్ దాటిపోయింది : నాగబాబు

-

పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఎవరు అయితే మాకెంటీ.. రాయలసీమ 23వేల ఎకరాలు దోచుకున్నాడు‌. తన అనుచరులతో పెద్దిరెడ్డి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్దం చేయించాడు అని నాగబాబు అన్నారు. శివశక్తి డైరీ లో పాల ధరను ఇష్టం వచ్చినట్లు పెంచి రైతులను దోచుకున్నారు. వడమాలపేట లో గుజరాతీ వ్యాపారానీ బెదిరించి ఆస్తుకు లాక్కున్నారు. మద్యం మూత్రం లా ఉందన్న ఓక దళితుడుని చంపేశారు. మంగళం పేటలో 75 ఎకరాలు దోచుకుని గెస్ట్ హౌస్ నిర్మించాడు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసుకున్నాడు. అడవి దోంగ పెద్దిరెడ్డి.

రెండు లక్షల కోట్లు అవినీతీ డబ్బును సంపాదించాడు. రాష్ట్ర బడ్జెట్ దాటిపోయింది వాళ్ళు పెద్దిరెడ్డి అక్రమ సంపాదన. శాసనసభ కు రాకుండా ఉన్న పెద్దిరెడ్డి కి ఎందుకు ఎమ్మెల్యే పదవీ. పెద్దిరెడ్డి, జగన్ , సహా వైసిపి ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీ రారు‌. ఎమాత్రం సిగ్గు ఉన్న అసెంబ్లీ రండీ‌. వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ రావాలంటే భయం. పెద్దిరెడ్డి అక్రమాలు అన్ని బయటకు తిదాం. కూటమీ కార్యకర్తలు ఓపిగ్గా ఉండడం వైసిపి నేతలందరికీ మీదా చర్యలు ఉంటాయి. జగన్, పెద్దిరెడ్డి, ద్వారంపూడి సహా అందరినీ మెడపట్టి లోపలికి తోస్తాం అని నాగబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news