nagababu
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వారాహి యాత్ర ఆపితే పాదయాత్ర చేస్తాం: నాగబాబు
వారాహి యాత్రను ఆపితే పాదయాత్రకు సిద్ధమేనని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు పేర్కొన్నారు. వారాహి యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తామన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై స్పష్టత రాలేదని తెలిపారు. అనంతపురంలోని చెరువుకట్ట రోడ్డుపై ఏర్పడిన గుంతలను శ్రమదానంతో పూడ్చే కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన నగరంలోని ఓ హోటల్లో జిల్లా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నాగబాబుకు ఏపీ పోలీసులు బిగ్ షాక్.. అనంతపురం పర్యటనపై పోలీసుల ఆంక్షలు
జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన నేత నాగబాబు అనంతపురం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా రోడ్లను చూసేందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ర్యాలీలు, సభలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. నాగబాబు పర్యటనను అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పొత్తు పవన్ చూసుకుంటారు..ఆలీ పోటీపై కామెంట్.!
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పై పోటీ చేయమంటే చేస్తానని ఆలీ చేసిన ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జగన్ ఆదేశిస్తే..పవన్ పై పోటీ చేస్తానని ఆలీ ప్రకటించారు. దీంతో ఆలీపై జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి..దమ్ముంటే జనసేన కార్యకర్తపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఇలా ఆలీ ప్రకటనపై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ అంటే అరాచకం, దుర్మార్గం, ధౌర్జన్యం – నాగబాబు
వైసీపీ పై జనసేన నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీని విమర్శించారు. వైసీపీ ఒక పార్టీనా....అరాచకం, దుర్మార్గం, ధౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ ఫైర్ అయ్యారు.
పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని.. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు నాగబాబు....
వార్తలు
పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలు బయటపెట్టిన నాగబాబు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన సొంతంగా పార్టీ పెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలవుతుంది. కానీ అధికారంలోకి మాత్రం రావడం లేదు. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి పార్టీ ని తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలవరం పూర్తి చేస్తాం..బాబు,పవన్,నాగబాబుతో డాన్స్ చేయిస్తాం – అంబటి
పోలవరం పూర్తి చేస్తాం..బాబు,పవన్,నాగబాబుతో డాన్స్ చేయిస్తామని మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబు స్టెప్పులతో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా స్టెప్పులతో అదరగొట్టారు.
అయితే, అంబటి రాంబాబు స్టెప్పులపై మెగా బ్రదర్ నాగబాబు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నువ్వు, మీతమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే ! – అంబటి కౌంటర్
నువ్వు, మీతమ్ముడు అన్నట్టు "సంబరాల రాంబాబు"నే అంటూ నాగబాబుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబు స్టెప్పులతో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా స్టెప్పులతో అదరగొట్టారు.
అయితే, అంబటి రాంబాబు స్టెప్పులపై మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
‘పోలవరం పూర్తిచేసి డ్యాన్స్ చేసుంటే ఇంకా బాగుండేది’ – అంబటికి నాగబాబు కౌంటర్
అంబటి రాంబాబు స్టెప్పులతో సందడి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగిమంటలతో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రముఖులు భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా స్టెప్పులతో అదరగొట్టారు.
గత ఏడాది సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్..నాగబాబుకు బుర్రే లేదు – రోజా ఫైర్
పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. 'నాగబాబు మనిషి పెరిగాడే కానీ బుర్ర పెరగలేదు. రాజకీయాల్లో లేని చిరంజీవిపై మాట్లాడను. హీరోగా చిరంజీవిని ఎప్పటికీ అభిమానిస్తా. మెగా ఫ్యామిలీని ఎప్పుడు పర్సనల్ గా విమర్శించలేదు.
సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యకు, బాలకృష్ణ వీరసింహారెడ్డికి కలెక్షన్లు వస్తే, పవన్ కళ్యాణ్ కు...
వార్తలు
వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు..!
తాజాగా జనసేన ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన.. కచ్చితంగా సక్సెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన నాగబాబు మీడియాతో మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ మీద...
Latest News
తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
నారాయణఖేడ్,...
Sports - స్పోర్ట్స్
Ind vs NZ : నేడే రెండో టీ20..టీమిండియాకు అగ్నిపరీక్షే
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు లక్నో వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ మృతి
BREAKING : ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ మృతి చెందారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్...
Telangana - తెలంగాణ
మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి...
Telangana - తెలంగాణ
BREAKING : నందమూరి తారకరత్నకు అరుదైన వ్యాధి !
గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది.
శరీరంలో రక్త స్థాయిలు...