మళ్ళీ డాన్ అవుతున్న నాగార్జున..!

-

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలకపాత్ర పోషిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చేస్తుంటే తిరుమలలో రోడ్లు జామ్ అయ్యాయి అన్న వార్తలు కూడా వచ్చినాయి అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ని ఫిక్స్ చేశారట. ధారావి అనగానే కచ్చితంగా అందరికీ ముంబై సిటీ గుర్తు వస్తుంది.

ముంబైలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్లమ్ ఏరియాస్ లో ఒకటి. ఈ సినిమాకి అదే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిపోతుంది. సినిమాలో నాగార్జున డాన్ పాత్రలో కనబడుతున్నారని తెలుస్తోంది. గతంలో నాగార్జున డాన్ సినిమా చూసి పాపులర్ అయ్యారు. చాలాకాలం తర్వాత మళ్లీ డౌన్ పాత్రలో నటిస్తున్నారు నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news