సర్వే 2018 : నకిరేకల్‌ – మీ ఓటు ఎవరికి?

-


ముందస్తు ఎన్నికలు నవంబర్‌లో అంటూ బాంబు పేల్చిన కేసీఆర్‌.. 105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంచలనం సృష్టించారు. ఇంకా కాంగ్రెస్‌ మరియు ఇతర పార్టీలు తమ క్యాండిడేట్‌లను ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో గెలవబోయేదెవరు.. ప్రజా భీష్ఠం ఎలా ఉందో ఈ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మనలోకం.com.

మరి నకిరేకల్‌ నియోజక వర్గం నుండి టీఆర్‌ఎస్‌ తరుపున వేముల వీరేశం ఉండగా, మిగిలిన పార్టీల నుండి అభ్యర్థులు ఖరారు కానందున పార్టీలతో సంబంధం లేకుండా ఈ సర్వే జరగనుంది.

పార్టీలను పక్కన పెట్టి కరెక్ట్‌ క్యాండెట్‌ ఎవరు? ఎమ్మెల్యేగా గెలవబోయేది ఎవరు.? ఈ ఓటింగ్ లో మీరు పాల్గొని ఓటు వేయవచ్చు.. మీరు చేయాల్సింది ఏంటంటే మీ అభిమాన ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంచుకోవడమే.మీ అభిప్రాయాలను కామెంట్‌ బాక్స్‌లో కూడా తెలియపరచవచ్చు..

[Total_Soft_Poll id=”9″]

Read more RELATED
Recommended to you

Latest news