Nanded Congress MP Vasant Chavan passes away: కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ మృతి చెందారు. నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ తన 64 ఏళ్ల వయసులో దీర్ఘకాలంగా అనారోగ్యంతో కన్నుమూసినట్లు హైదరాబాద్‌లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోమవారం ధృవీకరించింది.
/newsdrum-in/media/media_files/lLyExpupghXOcB9fZYL1.jpeg)
ఆయన అంత్యక్రియలు నాందేడ్‌లో నిర్వహించనున్నారు. ఇక నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంతాపం వ్యక్తం చేశారు.
