సినీ నటులు నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు లేట్ వయసులో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై రివ్యూలు వచ్చేశాయి, ఓవరాల్ గా చూస్తే వీరి నిజజీవిత కథను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ కథను రాసుకున్నాడు. అయితే డైరెక్టర్ గా ఎంఎస్ రాజు చేస్తుండడంతో కొందరికి ఆసక్తి కలిగింది. అయితే ఇందులో నరేష్ మాజీ భార్య రమ్య మరియు పవిత్ర కు మద్యన గొడవలు గురించి ప్రస్తావించారు.