లోక్సభ ఎన్నికల బరిలో 15 మంది మాజీ సీఎంలు

-

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున మొత్తం 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి బరిలో దిగుతున్నారు. 6,122 రోజులపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దగ్గరి నుంచి ఒక్క రోజు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన జగదాంబికా పాల్‌ వరకూ ఉన్నారు.

ఇంతకీ ఆ 15 మంది మాజీ ముఖ్యమంత్రులు ఎవరంటే?

శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)

జగదాంబికా పాల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)

సర్బానంద సోనోవాల్‌ (అసోం)

బిప్లవ్‌ దేవ్‌ (త్రిపుర)

త్రివేంద్ర సింగ్‌ రావత్‌ (ఉత్తరాఖండ్‌)

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా)

అర్జున్‌ ముండా (ఝార్ఖండ్‌)

రాజ్‌నాథ్‌సింగ్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)

జగదీష్‌ శెట్టర్‌ (కర్ణాటక)

బసవరాజ్‌ బొమ్మై (కర్ణాటక)

కుమారస్వామి (కర్ణాటక)

నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)

కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రులుగా చేసిన నేతలు

దిగ్విజయ్‌ సింగ్‌

భూపేశ్‌ బఘేల్‌ల

నబంతుకి

Read more RELATED
Recommended to you

Latest news