చిలుకలకు ₹444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్

-

చిలుకలకు ₹444 బస్ టికెట్ కొట్టాడు ఓ కండక్టర్. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది.

A conductor who slapped a ₹444 bus ticket on parrots

‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news