Amarnath Yatra: నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర.. ఇవి తెలుసుకోండి

-

Amarnath Yatra from today: ఇండియన్ యాత్రికులకు బిగ్ అలర్ట్. వార్షిక అమర్నాథ్ యాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇవాల్టి నుంచి దాదాపు 52 రోజులపాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అంటే ఆగస్టు 19వ తేదీ వరకు ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ మేరకు… అక్కడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Amarnath Yatra from today

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంత నాగ్ లో ఉన్న 48 కిలోమీటర్ల పొడవైన మార్గంతో పాటు… 14 కిలోమీటర్ల పొడవైన బల్తాల్ మార్గంలో… వెళ్తారు. అయితే ఈ అమర్నాథ్ యాత్రకు… బయలుదేరే ముందే… మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన.. అధికారిక పోర్టల్ లో… మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని… యాత్రకు బయలుదేరాలి.

ఇక జమ్మూలో భక్తుల కోసం ఆన్ స్పాట్ రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఆ రిజర్వేషన్ చేసుకున్న తర్వాతే… అధికారులు యాత్రకు అనుమతిస్తారు. ఇక.. ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికోసం గుర్రాలు కూడా ఉంటాయి. వాటిపైన వెళ్ళవచ్చు. కొంతమంది డబ్బు ఉన్న వారు హెలికాప్టర్లో కూడా వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news